వైసీపీ ఎంపీ అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల

వైసీపీ ఎంపీ అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల

0
104
YCP

వైసీపీ ఎంపీ అభ్య‌ర్దుల‌ను జ‌గ‌న్ తొలిజాబితాగా విడుదల చేశారు.మొత్తం 9 మంది అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించారు జ‌గ‌న్… ఇందులో ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీలు కాగా మ‌రో ఏడుగురు కొత్త అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించారు జ‌గ‌న్. ఓసారి ఎంపీ అభ్య‌ర్దుల జాబితా చూద్దాం.

అరకు-మాధవి
అమలాపురం-అనురాధ చింతా
అనంతపురం- తలారి రంగయ్య
బాపట్ల-ఎన్‌.సురేష్‌
కర్నూలు-సంజీవ్‌కుమార్‌
హిందూపురం-గోరంట్ల మాధవ్‌
కడప-అవినాష్‌రెడ్డి
చిత్తూరు-రెడ్డప్ప
రాజంపేట-మిథున్‌రెడ్డి