వైసీపీ ఎంపీ లవ్ మ్యారేజ్.. జగన్ గ్రీన్ సిగ్నల్

వైసీపీ ఎంపీ లవ్ మ్యారేజ్.. జగన్ గ్రీన్ సిగ్నల్

0
93

గత ఎన్నికల్లో కులాలకు మతాలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి ఆలోచించారు… నేటీ యువత రాజకీయాల్లో రానించాలనే ఉద్దేశంతో జగన్ గతంలో ఎన్నడు లేని విధంగా యంగ్ స్టర్స్ కు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్లు కేటాయించారు….

అందులో భాగంగా గొడ్డేటి మాధవి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు…అరకు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలిచిన మాధవి దేశంలో ఒక సంచలన రికార్డ్ సృష్టించారు… చిన్నవయస్సులోనే పార్లమెంట్ స్థానానికి ఎంపికైన మహిళానేతలు గా చరిత్రకు ఎక్కారు…

మాధవి రాజకీయాల్లోకి రాకముందు టీచర్ ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే, ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం తీసుకుని అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచారు… ఆమె టీచర్ గాఉన్న సమయంలో ఓ యువకుడిని ప్రేమించింది… అదికూడా ఇతర క్యాస్ట్ అబ్బాయిని…

తాను ఎంపీ అయ్యాను కదా అని తన ప్రేమను పక్కన పేట్టలేదు…ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చూసింది… దీనికి జగన్ మోహన్ రెడ్డి కూడా ఓకే చెప్పేశారు… ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా ఘనంగా జరుపుకున్నారు… ఈ నెల 17న వివాహం జరుగనుంది రిశప్షన్ విశాఖలో ఏర్పాటు చేశారు మాధవి వివాహానికి జగన్ హాజరు కానున్నారు..