జగన్ కు యాంటీగా మారిన వైసీపీ ఎంపీ…

జగన్ కు యాంటీగా మారిన వైసీపీ ఎంపీ...

0
82

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే వేదం… అది తూచా తప్పకుండా అములు చేయిస్తారు ఎంపీ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు… కానీ తాను జగన్ మాట తప్ప ఎవ్వరి మాట వినని అంటున్నారట పార్టీ ఎంపీ రాఘురామ కృష్ణంరాజు…

విజయసాయి రెడ్డి, మిథున్ అలాగే జిల్లా ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డిలు చెప్పినా కూడా వారి మాట లెక్క చేయకున్నారట… ముఖ్యంగా వైవీపై రాఘురామ కృష్ణంరాజు గుర్రున ఉన్నారట… తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా గోకరాజు ఫ్యామిలీని వైవీ పార్టీలో చేర్చుకున్నారని మండిపడుతున్నారట… అందుకే వైవీ పేరు చెబితేనే రాఘురామ కృష్ణంరాజు ఫైర్ అవుతున్నారని అంటున్నారు…

ఆయన ఎవరిని చూసుకుని ఇంతాలా ప్రవర్తిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోందట… కేవీపీకి వియ్యంకుడు కావడంతో రాఘురామ కృష్ణంరాజు ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు కేవీపీ వైఎస్ కు ఆత్మబంధువు… జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు లేకున్నప్పటికీ వైఎస్ ఫ్యామిలీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి… ఇదే రాఘురామ కృష్ణంరాజుకు ధైర్యమని అన్నింటున్నారు..