వైసీపీ ముల్యం చెల్లించుకోక తప్పదా…

వైసీపీ ముల్యం చెల్లించుకోక తప్పదా...

0
98

ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని బ్రష్టు పట్టిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు… స్థానిక తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు,నోటీసు లేదు.ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే అక్కసుతో జర్నలిస్టు శివ ప్రసాద్ ని అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు..

జర్నలిస్టు అక్రమ అరెస్టుని తెలంగాణ హై కోర్టు సుమోటోగా స్వీకరించిందని అన్నారు… జరిగిన ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు శివ ప్రసాద్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసారని అన్నారు…

జగన్ రెడ్డిని మెప్పించేందుకు ఏపీ సిఐడి తప్పుల మీద తప్పులు చేస్తుందని ఆరోపించారు లోకేశ్ చేస్తున్న తప్పులకు వైసీపీ నాయకులు,వారు చెప్పినట్టు ఆడి అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు లోకేశ్…