పులి కనిపించింది అంటే మాములుగా టెన్షన్ ఉండదు.. అయితే అడవుల్లో అనుకోకుండా ఒక్కోసారి పులులు మన మీదకు వస్తూ ఉంటాయి.. అందుకే జాగ్రత్తగా ఉండాలి, తాజాగా నదిలో యువకులు బోటులో వెళుతున్నారు ఈ సమయంలో నదిలో పులి కనిపించింది.
ఈత కొడుతూ ప్రశాంతంగా అది నది దాటుతోంది. వారు గట్టిగా కేకలు వేశారు అది కూడా వారికి దగ్గరకు వచ్చింది.. అయితే వారు తెలివిగా దగ్గరకు వస్తున్న సమయంలో ఎలాంటి సౌండ్ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు.. దీంతో అది అక్కడ నుంచి ఈదుకుంటూ ముందుకు వెళ్లింది.
ఈ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఇలాంటి సమయంలో అరుపులు అరిచినా బెదిరినా అవి మన మీదకు వస్తాయి అంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు.
ఆ వీడియో మీరు చూడండి
Bagh…Bagh! ?
This sighting of a young tiger crossing the river was undoubtedly an unusual one. However, keeping silence and safe distance is a must. See the video till end. VC:WA pic.twitter.com/NxjWyZCpw5— Ramesh Pandey (@rameshpandeyifs) January 24, 2021
.