ఇక నుంచి మీ ఆటలు నాదగ్గర సాగవు… జగన్

ఇక నుంచి మీ ఆటలు నాదగ్గర సాగవు... జగన్

0
93

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ది విషయంలో ఏమాత్రం నిర్లక్షం చేయకున్నారు… పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన డేట్ కు చెప్పిన టైమ్ కు అమలు చేస్తూ ప్రజలచేత ప్రశంశలు అందుకుంటున్నారు….

తాజాగా జగన్ పరిపాల పూర్తి అయి వంద రోజులు అయింది ఈ వందరోజుల్లో ఏ మంత్రి కూడా అవినీతికి పాల్పడినట్లు వార్తలు రాలేదు.. ఒక వేల వస్తే జగన్ మొండివాడు ఎలా అవుతారని అంటున్నారు… ఇదే క్రమంలో జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు… ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్లు ఆసుపత్రి పక్కనే ప్రైవేట్ క్లినిక్ పెట్టి ప్రజల నుంచి విచ్చల విడిగా డబ్బులు దోచుకుంటున్నారు. అందుకే జగన్ వీరి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు… సర్కార్ ధావఖానలో కొలువు జేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ క్లీనిక్ లో పనిచేకుడని తేల్చి చెప్పారు దీంతో డాక్టర్లకు షాక్ అనే చెప్పాలి.