వైయస్ జగన్ భార్య భారతి చేసిన పనికి జగన్ హ్యపీ

వైయస్ జగన్ భార్య భారతి చేసిన పనికి జగన్ హ్యపీ

0
99

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ను ఈసారి ఎలాగైనా గత ఎన్నికల్లో కంటే దారుణంగా ఓడించాలి అని చూస్తున్నారు సీఎం చంద్రబాబు తెలుగుదేశం నేతలు.. అయితే జగన్ రెట్టింపు ఉత్సాహంతో మరింత ఎన్నికల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు.. ఇప్పటికే స్టేట్ అంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్న జగన్, తన సొంత సెగ్మెంట్ పులివెందులలో ప్రచారం ఎలా అని ఇప్పటికే చాలా మంది ఆలోచన చేస్తున్నారు. ఇక బాబు కూడా పులివెందుల వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు …బయట ప్రచారాల్లో పులివెందుల రౌడీలు అంటున్నారు, ఇక్కడ పులివెందుల వస్తే మాత్రం మంచి వారు అంటున్నారు అని,

ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అవుతున్నాయి …ఈ సమయంలో జగన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిగా ప్రచారం చేస్తున్నారు.. ఎన్నికల వ్యూహాల్లో జగన్ మాత్రం బీజీగా ఉన్నారు. మరో ఐదు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది . అయితే జగన పులివెందుల ప్రజలపై నమ్మంకంతో ఉన్నారు.. ఆయన స్టేట్ అంతా ప్రచారం చేస్తే మేము ఇక్కడ ప్రజల్లో ఉంటాము అని, వైసీపీ ద్వితీయ స్ధాయి కేడర్ చెబుతున్నారు… అంతేకాదు ఇక్కడ జగన్ భార్య వైయస్ భారతి కూడా పెద్ద ఎత్తున ప్రచారంచేస్తున్నారు.. ఇంటింటికి వెళ్లి ఆమె ప్రచారం చేస్తున్నారు. జగన్ కోసం మీరు ప్రచారం చేయక్కర్లేదు ఆయన కచ్చితంగా గెలుస్తాడు సీఎం అవుతారు అని జనం జేజేలు పలుకుతున్నారు.. కడప జిల్లాలోనేకాదు ఎవరికి స్టేట్ లో రానంత మెజార్టీ ఆయనకు వస్తుంది అని చెబుతున్నారు ఇక్కడ జనం. దీంతో ఇక్కడ వైసీపీ కేడర్ మరింత ఆనందంలో ఉన్నారు…. ఇక జగన్ కూడా తన తరపున తన భార్య పులివెందులలో ప్రచారం చేయడం పై చాలా ఆనందంలో ఉన్నారట.