అమరావతి విషయంలో జగన్ కీలక నిర్ణయం

అమరావతి విషయంలో జగన్ కీలక నిర్ణయం

0
76

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ బాధ్యతలను చేపట్టిన తర్వాత రెండు విషయాలు సంచలనం రేపుతున్నాయి. అందులో ఒకటి పల్నాడు నినాదం, రెండోది అమరావతి. అయితే ప్రస్తుతం పల్నాడు విషయం సర్ధుమనిగినా అమరావతి విషయం మాత్రం సర్దుమనగడం లేదు…

కొద్దికాలంగా అమరాతిని మార్పు చేస్తారని వార్తలు ఊపందుకుంటున్నారు. అయితే జగన్ మనసులో మాత్రం ఏముందో ఇప్పటివరకు చెప్పలేదు. తాజాగా అమరావతిపై జగన్ ఓ కమిటీని నియమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అరుగురు సభ్యులతో కూడిన ఓ కమిటినీ ఏర్పాటు చేసి రాజధాని అమరావతితోపాటు, రాష్ట్ర అభివృద్దికి పలు సూచనలు సలహాలను సేకరించనుందని విశ్లేషకులు అంటున్నారు… ప్రజా పల్స్ ప్రకారం తదుపరి కార్యక్రమం చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మేధావులు.