ఏపీ బాధ్యతలను జగన్ తీసుకున్న తర్వాత నుంచి మంచి పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు… ప్రతీ రోజు 18 గంటలు కష్టపడుతూ అధికారులతో సమిక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ చాలామంది అపాయిట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు.
అలా వేచి చూస్తున్నవారిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒకరు.. మిగిలిన నాయకులకంటే విష్ణు కూమార్ రాజు జగన్ పైపెద్దగా విమర్శలు కూడా చేయలేదు. కానీ ఎందుకు తమ నేతకు అపాయిట్మెంట్ ఇవ్వకున్నారని అభిమానులు మండిపడుతున్నారు…
జగన్ కలవాలని గత మూడు నెలలుగా గట్టిగా ప్రయత్నాలు చేస్తూన్నారని అరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాస రావు వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న కేకే రాజు నియోజకవర్గం గురించి పట్టించుకోకున్నారని అందుకే విష్ణుకుమార్ రాజు జగన్ ఈ విషయాలను చెప్పాలని చూస్తున్నారని అన్నారు.