శబ్బాష్ అంటూ ఓ మంత్రికి జగన్ ఎన్నిమార్కులు వేశాడంటే..

శబ్బాష్ అంటూ ఓ మంత్రికి జగన్ ఎన్నిమార్కులు వేశాడంటే..

0
81

గతంలో ఎన్నడులేని విధంగా జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కేబినెట్ లో గతంలో ఏ మాత్రం మంత్రిగా అనుభవంలేని వైసీపీ నేతలను మంత్రిగా తీసుకున్నారు… ప్రస్తుతం వీరందరు ఆయా శాఖల్లో పట్టుసాధించుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ ఓ మంత్రి అన్ని తనకు అవగాహణ ఉన్న నేతలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన ఎవరోకాదు విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు కానీ మంత్రిగా పని చేయలేదు. అయితే తొలిసారి జగన్ కేబినెట్ అడుగు పెట్టారు.

తన శాఖకు సంబంధించిన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు… ఆయన ఇలా అవగాహణతో నిర్ణయాలు తీసుకోవడం వేనుక ఆయన చదివిన చదువే ఇప్పుడు ఉపయోగపడుతుంది.. పదవి చేపట్టిన నాటినుంచి అభివృద్దికి కృషి చేస్తున్నారు… అంతేకాదు ముడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలని ప్రైవేట్ వాటికి దీటుగా నిలపాలనే జగన్ కలను సాకారం దిశగా కష్టపడుతున్నారు. అందుకే జగన్ కూడా సురేష్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.