ఫ్లాష్: సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

0
77

గోదావరి వరద ముంపు ప్రాంతాలలో వైఎస్సార్టీపి అధ్యక్షురాలు షర్మిల పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం రాయగడం గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులను వైఎస్ షర్మిల పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. గోదావరి వరదలకు సీఎం కేసీఆర్ వైఫల్యమే కారణమని వైఎస్​ షర్మిల ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.