తన తండ్రిని తలుచుకుంటూ ట్వీట్ చేసిన వైఎస్ షర్మిల

-

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు… ఈ సందర్భంగా ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే షర్మిల, కుటుంబ సభ్యులు… ఈ మేరకు షర్మిల తన తండ్రి గురించి ట్వీట్ చేసింది…

- Advertisement -

ఎన్నో పథకాలతో జన హృదయాల్లో గుడి కట్టుకున్నారు. భౌతికంగా నాన్నగారు దూరమైనా.. విశాలాంధ్రప్రదేశ్ ప్రజలందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు.
@ysjagan

#LegendYSRJayanthi #YSRForever #YSRLivesOn #YSRJayanthi #RythuDintosavam #NaloNathoYSR

మరణం లేని మహానేత. చనిపోయినా కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన నాయకుడు నాన్నగారు. మహానేత సువర్ణ పాలన ఇంకో వందేళ్లయినా గుర్తుండిపోతుంది. రైతును రాజు చేయాలనే తపన, పేదరికాని తరిమేయాలనే ఆలోచనతో నాన్న పాలన సాగింది
#LegendYSRJayanthi #YSRForever #YSRLivesOn #RythuDintosavam #NaloNathoYSR

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...