వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా అని.. ఖమ్మం జిల్లాకు గడప మన పాలేరు నియోజకవర్గమన్నారు. వైఎస్సార్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదని.. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉందని వెల్లడించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటన చేయడం ఇప్పుడు రాజకియల్లో హాట్ టాపిక్ గా మారింది.
Breaking News- వైఎస్ షర్మిల సంచలన ప్రకటన
YS Sharmila's sensational statement