వైఎస్ అత్యంత సన్నిహితుడు మృతి….

వైఎస్ అత్యంత సన్నిహితుడు మృతి....

0
96

మహానేత దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు ప్రముఖ మోహన్ బీడి ఫ్యాక్టరీ అధినేత మహబూబ్ సాహెబ్ అనారోగ్యంతో మృతి చెందారు… హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు… ఆయన మృత దేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామనాకి తీసుకువచ్చారు…

విషయం తెలిసిన వెంటనే పలువురు నాయకులు అభిమానులు తరలివచ్చి భౌతికగాయాన్ని సందర్శించారు… నివాళులు అర్పించారు… అలాగే స్థానిక ఎమ్మెల్యే రవి రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని బౌతికగాయానికి పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు…

కాగా 1998లో జరిగిన కడప పార్లమెంట్ ఉపఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కందుల రాజమోహన్ రెడ్డిల మధ్య తీవ్రమైన పోటీ జరిగిన నేపథ్యంలో పోలింగ్ ముందురోజు రాజశేఖర్ రెడ్డి మహబూబ్ సాహెబ్ నివాసంలోనే బసచేసి వెళ్లారు… అలాంటి నేతకు ముఖ్య అనుచరుడుగా ఉన్న మహబూబ్ సాహెబ్ మృతి చెందడం పట్ల వైసీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు…