కొడాలి నాని కోరిక జగన్ నెరవేర్చుతారా…..

కొడాలి నాని కోరిక జగన్ నెరవేర్చుతారా.....

0
104

శాసనసభ నుంచి బిల్లు వెళ్తే పెద్దల సభ శాసనమండలిలో వచ్చిన బిల్లులపై సలహాలు సూచనలు చేసి వచ్చిన బిల్లును ఆమోదించాలని కొడాలి నాని అన్నారు… శాసనసభలో నాని మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నాని ధన్యవాదాలు చెప్పారు…

40 సంవత్సరాల రాజకీయం అనుభవంలో 14 సంవత్సరాలు సీఎంగా 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు గ్యాలరీ ఎక్కి కుర్చున్నారని నాని అన్నారు… ఈసారి కూడా శాసనసభలో కూడా జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును గ్యాలరీ ఎక్కించాలని నాని కోరారు…

తామందిరికీ చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టారని అయితే ఆయన కుమారుడు లోకేశ్ కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్షపెట్టారని అన్నారు… అందుకే చట్టసభల ద్వారా మంత్రి అయ్యారని లోకేశ్ ఉద్దేశించి నాని అన్నారు…