జగన్ బర్త్ డే రోజు పులివెందులలో ఎంతహంగామా ఓ లుక్కేసుకోండి…

జగన్ బర్త్ డే రోజు పులివెందులలో ఎంతహంగామా ఓ లుక్కేసుకోండి...

0
123

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మహన్ రెడ్డి పుట్టిన రోజుల వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగా వైభవంగా జరుపుకుంటున్నారు… ఈరోజు పార్టీ కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొంది….

జగన్ 48వ పుట్టిన రోజు సందర్భంగా అన్ని రాష్ట్రంలో ఉన్ని ప్రాంతాల్లో కేక్ లు కట్ చేస్తూ జగన్ కు బర్త్ డే విశేష్ చేబుతున్నారు… బానసంచారాలతో కాలనీలల్లో సంబరాలు చేసుకుంటున్నారు… అలాగే పులివెందులలో కూడా జగన్ పుట్టిన రోజు వేడుకలు అంగరంగా వైభవంగా జరుపుకుంటున్నారు….

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సారి పుట్టిన రోజు వేడుకలు కావడంతో పార్టీ కార్యకర్తలతో పాటు జగన్ అభిమానులు కూడా వైభంగా చేస్తున్నారు..కేట్ కట్ చేస్తూ వివిధ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు…