పురందేశ్వరికి జగన్ ఆఫర్ అదిరింది…

పురందేశ్వరికి జగన్ ఆఫర్ అదిరింది...

0
144

దగ్గుబాటి ఫ్యామిలీ కొద్దికాలంగా వార్తల్లో సంచలనంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే…. ఇటీవలే బీజేపీ మహిళానేత మాజీ మంత్రి పురందేశ్వరి ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు… ఆమె కామెంట్స్ చేసినా కూడా వైసీపీ తరపున దగ్గుబాటి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

దీంతో వైసీపీ నాయకులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారట… ఈ క్రమంలో వెంకటేశ్వరరావు కు జగన్ కూడా షరతులు పెట్టారని వార్తలు వస్తున్నాయి… వైసీపీలో ఉండాలంటే పురందేశ్వరిని కూడా వైసీపీలో చేర్పించాలని సూచించారట…

ఆమె వైసీపీలో చేరితే రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి… ఎన్నిలక సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారు. ఆయన భార్య బీజేపీలో ఉండి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు..