హాఠాత్తుగా సీఎం జగన్ ఢిల్లీ టూర్… కారణం అదేనా…

హాఠాత్తుగా సీఎం జగన్ ఢిల్లీ టూర్... కారణం అదేనా...

0
92

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే… రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కొత్తకేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు… మరో వైపు కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడు లేని విధంగా కుప్పకూలీ పోయింది… కేవలం మన దేశంలో కాదు అర్ధిక దేశాలైన అమెరికా ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలు అర్ధికపరంగా ఇదే పరిస్థితి….

ఈ క్రమంలో మనదేశంలో జీడీపీ 23 శాతంగా నమోదు అయింది… అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు… ఇక ఇప్పుడు ఏపీ పరిస్థితికి వస్తే దారుణంగా ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తోంది… ఈ నెల జీతాలు చెల్లించేందుకు కూడా సర్కార్ చాలా వరకు ఇబ్బందులు పడింది… సంక్షేమ కార్యక్రమాల్లో ముందు జాగ్రత్త వ్యవహరించిన సర్కార్ జీతాల విషయంలో చాలా ఇబ్బందిపడ్డారని వార్తలు వస్తున్నాయి….

దీంతో ఇప్పుడు సీఎం జగన్ కేంద్ర సహాయం కోరే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… వచ్చే నెలలో కూడా జీతాలు చెల్లించే విషయంలో ఇబ్బందులు పడే ఆలో చలో ఉన్నారు దీంతో ఆయన ధీల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి…రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకునే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది