సీఎం జగన్ కీలక నిర్ణయం…

సీఎం జగన్ కీలక నిర్ణయం...

0
100

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… కరోనాను కట్టడి చేసేందుకు జగన్ ఏపీ వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు ఉచితంగా మాస్క్ లు అందజేయాలని అధికారులను ఆదేశించారు…

ఒక్కొక్కరికి మూడు మాస్క్ లు అందజేయాలని తెలిపారు… ఒక్కొక్కరికి మూడు మాస్కులు పంపిణీ
చేయడం వల్ల కరోనాను కొంత మేరకు అరికట్టవచ్చిన అటుంన్నారు..

కాగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే…అలాగే ఈ మాయదారి కరోనా వైరస్ అగ్రరాజ్యాలను సైతం గజగజ వణికిస్తోంది…