అధికారంలోకి వచ్చిన తర్వాత తానేంటో నిరూపించుకున్న జగన్

అధికారంలోకి వచ్చిన తర్వాత తానేంటో నిరూపించుకున్న జగన్

0
81

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని ఈ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు… పాదయాత్ర సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి రైతు కష్టాలను తెలుకుని శ్రీ పొట్టి శ్రీరాముు నెల్లూరు జిల్లా సాక్షిగా వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా పెట్టుబడికింది రైతు భరోసా పథకం ద్వారా ప్రతీ రైతుకు 13, 500 రూపాయలు సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు…

అయితే ఇచ్చిన మాట ప్రకారం జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు అధికూడా నెల్లూరు జిల్లాలోనే.. ఈరోజు ఉదయం హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు జగన్

యూనివర్సీటిలో ప్రభుత్వ పథకాల స్టాల్స్ సందర్శించి ఆ తర్వాత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి రైతు భరోసా పథకం లబ్దిదారులైన రైతులకు చెక్కులను పంపిని చేశారు జగన్.