జగన్ కు కొత్తపేరు సోషల్ మీడియాలో వైరల్

జగన్ కు కొత్తపేరు సోషల్ మీడియాలో వైరల్

0
80

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో కొత్త పేరు పెట్టారు… తాగాజా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జగన్ కు పేరు పెట్టారు.. మన ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్ కాదని జగ్లక్ అంటూ తుగ్లక్ పేరును కలిపి కొత్తపేరు నామకరణం చేశారు…

తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జగన్ నిర్ణయం ఉపసంహరించుకోవాలని అన్నారు… జగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని రాజధాని, వెనుకబడిన ప్రాంతాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు…

కాగా ప్రధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ తుగ్లక్ అంటూ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే… తుగ్లక్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని విమర్శలు చేస్తోంది… ఇప్పుడు రామకృష్ణ జగన్ కు జగ్లక్ అని పేరు పెట్టారు ప్రస్తుతం ఆ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…