రఘువీరా రెడ్డికి జగన్ ఆఫర్ అధిరింది…

రఘువీరా రెడ్డికి జగన్ ఆఫర్ అధిరింది...

0
102

ఏపీ రాజకీయాల్లో మరో వార్త హల్ చల్ చేస్తోంది… ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ మాజీ మంత్రి రఘువీరా రెడ్డిని వైసీపీ తరపున రాజ్యసభకు పంపే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

మరికొద్ది రోజుల్లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి… అందులో ఒకటి రఘువీరా రెడ్డికి జగన్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి… అనంతపురం జిల్లాకు చెందిన రాఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేతగా ఉన్నారు.. ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి అనుభందం ఉంది….

ఈ రిలేషన్ వల్లే జగన్ రాఘువీరా రెడ్డిని రాజ్యసభకు పంపాలని చూస్తున్నారట… మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే… కాగా వైఎస్ మరణం తర్వాత చాలామంది జగన్ వెంట నిలిచారు కానీ రఘువీరా మాత్రం కాంగ్రెస్ ను వీడలేదు…