బ్రేకింగ్ …న‌లుగురు లిస్ట్ రెడీ చేసిన సీఎం జ‌గ‌న్

బ్రేకింగ్ ...న‌లుగురు లిస్ట్ రెడీ చేసిన సీఎం జ‌గ‌న్

0
85

ఏపీలో ప్ర‌స్తుతం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు రాజ్య‌స‌భ సీట్లు రానున్నాయి, అయితే తాజాగా ఇందులో ఈ సీట్ల కోసం చాలా మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.. వారిలో ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి, ముఖ్యంగా వైయ‌స్ జ‌గ‌న్ సోద‌రి వైయ‌స్ ష‌ర్మిల పేరు వినిపిస్తోంది..

జగన్ వెంట ఉంటున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి – సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి – ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి… అయితే వీరితో పాటు ఇద్ద‌రు మంత్రులు ప‌ద‌వి కోల్పోయే వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

మ‌రి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వీరిలో ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారు అనేది చూడాలి, అయితే న‌లుగురిలో ఒక సీటు బీజేపీకి ఇవ్వాలి అని అనుకుంటున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.. అయితే బీజేపీకి ఇచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు కొంద‌రు వైసీపీ నేత‌లు.