జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇది

జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇది

0
85

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరిపాలనపై విమర్శలు చేయడంలో బీపీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ ముందు ఉంటారు… కరెంట్ కొతల నుంచి గ్రామ సచివలాయాలు ఇలా ప్రతీ విషయంలో ఆయన ప్రశ్నిస్తూనే ఉంటారు…

తాజాగా మరోసారి వైసీపీని ప్రశ్నించారు… రంగులేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని రూలింగ్ చేయడానికి పనికిరాని పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు కన్నా లక్ష్మీనారాయణ. . రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృతిమకొరత సృష్టించారని అన్నారు.

దీంతో రోజుకు 150 రూపాయల కూలీ కూడా రాని పరిస్థితికి భవననిర్మాణ కార్మికులను తీసుకువచ్చిన ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదని కన్నా అన్నారు…