‘స్పందన’పై సీఎం జగన్ సమీక్ష

'స్పందన'పై సీఎం జగన్ సమీక్ష

0
98

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష జరిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతిపత్రాలకు రశీదులు ఇచ్చి డేటా బేస్‌లో పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. సమస్యల పరిష్కారానికి గడువు ప్రకటించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు.