డోంట్ వర్రీ అంటున్న జగన్… దానికి నేను హామీ…

డోంట్ వర్రీ అంటున్న జగన్... దానికి నేను హామీ...

0
90

పేదల బతుకుల్లో వెలుగులు నింపాలంటే ప్రథమిక స్థాయిలోనే అంగ్ల విద్యా బోధన అవసరమని ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు… అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ…

ఇంగ్లీష్ మీడియంతోనే విద్యార్ధుల భవిష్యత్ కు పునాది అని జగన్ అన్నారు… పేద విద్యార్థుల కళ సాకారం చేసేందుకు ఇంగ్లీష్ మీడియం తెస్తున్నామని అన్నారు… ఇంగ్లీష్ భాష వస్తేనే మెరుగైన జీవితాలు వస్తాయని స్పష్టం చేశారు…

అయితే పేదలకు ఇంగ్లీష్ మీడియం అందకూడదని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు… వారు ఎన్ని కట్రలు చేసినా పేద పిల్లలందరికీ జగన్ మామ అండగా ఉంటాడని హామీ ఇచ్చారు…