ఏపీ ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చిన జగన్…

ఏపీ ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చిన జగన్...

0
81

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది… విద్యుత్ ఛార్జీలు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది… ఐదు వందల యూనిట్లు దాటితే చాలు ప్రతీ యూనిట్ కు 90 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది…

గతంలో ఐదువందల యూనిట్లు దాటితే తొమ్మిది రూపాయలు ఐదు పైసలు ఉండగా ప్రస్తుతం తొమ్మిది రూపాయల 95 పైసలకు పెంచారు…

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు భారం 1.35 లక్షల గృహ వినియోగ దారులపై పడుతుంది.. ప్రభుత్వ కార్పోరేట్ సంస్థలపై కూడా ఛార్జీల పెంపు భారం పడనుంది…