మరో దిశలాంటి ఘటన పోలీసులు ఈ నిందితులని ఏం చేశారంటే

-

యూపీలో దారుణం జరిగింది, పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యంత దారుణంగా నలుగురు దుర్మార్గులు అత్యాచారం చేశారు… చివరకు ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది ..చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు నిందితుల పేర్లను వెల్లడిస్తూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది.
చివరకు పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఆ నలుగురిలో ఓ వ్యక్తి కోర్టుకు తీసుకుని వెళుతుండగా
పారిపోయేందుకు ట్రై చేశాడు చివరకు పోలీసులు అతన్ని కాల్చారు అక్కడిక్కడే చనిపోయాడు. ఇక మరో ముగ్గురిని పోలీసులు కోర్టుకు తీసుకువెళ్లారు.
మొత్తానికి ఈ ఘటనతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయింది.. ఆ వ్యక్తి పోలీసుల నుంచి గన్ తీసుకుని కాల్చేందుకు ప్రయత్నించాడు వెంటనే అతనిపై ఫైరింగ్ చేశారు, చివరకు  కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...