వాలంటీర్లకు వైసీపీ సీరియస్ వార్నింగ్

వాలంటీర్లకు వైసీపీ సీరియస్ వార్నింగ్

0
406

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామా వాలంటీర్లకు సిరియన్ వార్నింగ్ ఇచ్చింది… గ్రామా వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు బాధ్య వారధిలా ఉండలని ఆ పార్టీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు….

తాజాగా విజయనగరం జిల్లా సాలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామా వాలంటీర్లు సమావేశంలో అయన పాల్గొన్నారు…. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ… గ్రామా వాలంటీర్లుగా ఎన్నికైన ప్రతి ఒక్కరు నిజాయితీగా పని చేయాలని అయన పేర్కొన్నారు…

ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందేలా ప్రతి ఒక్కరు చూడాలని అన్నారు… ఇందులో ఎవరైనా అవినీతికి పాల్పడితి ఉపేక్షించేది లేదని బొత్స సత్య నారాయణ అన్నారు. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.