సర్వే: ముందురోజు రాత్రి శృంగారంలో పాల్గొన్న రాజకీయ నేతల్లో కనిపించే చేంజ్ ఇదే!!

-

తలనొప్పి, ఆందోళన, ఒత్తిడి వంటి రోగాలు రకరకాలు. కానీ, వాటిని నియంత్రించే ఔషధం శృంగారం. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఓ వ్యాసం ప్రకారం నిత్యశృంగారం వల్ ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ‘వారానికి కనీసం మూడుసార్లు’ అన్న నియమం పెట్టుకుంటే గుండెజబ్బుల ముప్పు 50శాతం తగ్గినట్టేనన్నది ఇటాలియన్ పరిశోధకుల మాట.

- Advertisement -

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది శృంగారం. ఒక పరిశోధనలో ముందురోజు రాత్రి శృంగారంలో పాల్గొన్న రాజకీయనాయకులూ, వ్యాపారవేత్తలూ చేసే ప్రసంగాలు మిగతావారితో పోలిస్తే ప్రభావవంతంగా ఉన్నాయని తేలింది.

రసాస్వాదన వేళలో విడుదలయ్యే ఎండార్ఫిన్లకు నొప్పులను నివారించే శక్తి ఉంటుంది. మరో రసాయనం ప్రోలాక్టిన్ గ్రహణశక్తిని పెంచుతుంది. ఆ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోను ఒత్తిడిని తగ్గించే గుణం ఉంటుంది. స్త్రీపురుషుల మధ్య బంధాన్ని నిలిపి ఉంచేది ఈ హార్మోనే.

తరచుగా శృంగారంలో పాల్గొనేవారిలో ‘ఇమ్యూనోగ్లోబ్యులిన్-ఏ’ 30రెట్లు పెరుగుతుందంటున్నారు విల్కెస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఒకసారి శృంగారంలో పాల్గొన్నారంటే ఒక కిలోమీటర్ వేగంగా పరిగెత్తినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...

Aadi Srinivas | హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ చెంప చెళ్లుమందా..!

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కాంగ్రెస్...