ఈ మంత్రం జపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సమస్యలు తగ్గుతాయి

-

భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజం. ఒక్కోసారి ఈ మనస్పర్ధలు చిలికి చిలికి గాలివానగా మారి వారి మధ్య దూరాన్ని పెంచుతాయి. దీంతో కుటుంబంలో సంతోషం పోయి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో ఆ కుటుంబం సుఖసంతోషాలతో విలసిల్లుతుంది. అందుకే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకొని అన్యోన్యంగా మెలగాలి భార్యాభర్తలు.

- Advertisement -

మన పూర్వీకులు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఒక ఆధ్యాత్మిక పరిహారం తెలిపారు. ఈ మంత్రాన్ని పఠిస్తే భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మంత్రం ఏంటి? అది ఎలా పఠించాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

కాలాయ కాలనాభాయ కాలావయవ సాక్షిణే! విశ్వాయ విశ్వరూపాయ తత్కర్తే విశ్వహేతవే!!

ఈ శ్లోకాన్ని రోజుకు 27 సార్లు 21 రోజులు ఆ తరువాత 21 రోజులు 108 సార్లు చదివితే భార్య భర్తల మధ్య కలతలు, కుటుంబ సమస్యలు పోతాయి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...