Zodiac Signs: ఈ రాశుల వారు సెక్స్ బానిసలుగా మారే ఛాన్సెస్ ఎక్కువట!!

-

These zodiac signs couple have best sex: శృంగారం వ్యసనంగా మారితే అనేక అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది. క్షణికావేశంలో చేసే పొరపాటు వలన కొందరి జీవితాలు కూడా నాశనమయ్యే అవకాశాలున్నాయి. సెక్స్ వ్యసనంగా మారి  కొన్ని కేసుల్లో వివాహేతర సంబంధాలకు దారితీసి కుటుంబంలో చిచ్చు రాజేసిన ఘటనలు ఉన్నాయి. అయితే శృంగార కోరికలు కలగడం అనేది స్త్రీ, పురుషుల్లో సహజం. కానీ మైండ్ కంట్రోల్ లో ఉంటే ఘోర తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే కొన్ని రాశుల వారు సెక్స్ బానిసలుగా మారే అవకాశం ఎక్కువ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

మేష రాశి : మేష రాశి వారికి శృంగారం మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఎనర్జీని ఇస్తుందట. వారు ఎక్కువగా ఆ విషయాల గురించే ఆలోచిస్తారట. నెమ్మదిగా సెక్స్ బానిసలుగా మారుతారట. శృంగారానికి సంబంధించిన ఆలోచనలు కలిగినప్పుడు వేరే పనులపై శ్రద్ధ పెడితే సెక్స్ కోరికలు తగ్గించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

వృషభ రాశి : ఈ రాశి(zodiac signs) వారు పైకి అనిపించినప్పటికీ శృంగార ప్రియులేనట. వీళ్లు స్లో రొమాన్స్ ని ఎక్కువ ఇష్టపడతారట. ఇక మెల్లమెల్లగా శృంగారానికి అడిక్ట్ అవుతారట. అయితే వీరు సెక్స్ అడిక్షన్ నుంచి బయటపడటం చాలా కష్టమవుతుందట.

సింహ రాశి : ఆకర్షణీయంగా ఉండడంతో అందరి దృష్టి సింహ రాశి వారిపైనే ఉంటుందట. వీరు ప్రేమతో కూడిన శృంగారాన్ని ఎక్కువ ఇష్టపడతారట. ప్రేమానురాగాలు పంచే జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొనడానికి మక్కువ చూపుతారట. సింహరాశి వారు ఎప్పుడూ లైఫ్ పార్ట్ నర్ తో రొమాంటిక్ రిలేషన్ షిప్ గురించే ఆలోచిస్తారట.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు ఒక పట్టాన అర్ధం కారు. వీరి స్వభావం కొంచెం విచిత్రంగా ఉంటుంది. కానీ వీరి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. వీరు మరింత అట్ట్రాక్టివ్ గా కనిపించడానికి సెక్స్ ని ఇష్టపడుతుంటారు. ఇక ఈ ఆలోచన వీరిని సెక్స్ కి బానిసలుగా మార్చేస్తుందిట.

మీన రాశి : ఈ రాశి వారు రొమాన్స్ ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. శృంగారం చేస్తున్నప్పుడు ప్రపంచంలోనే తమంతటి వారు లేరనే ఫీలింగ్ లో ఈ రాశి వారు ఉంటారు. అందుకే వీరు శృంగారాన్ని ఎక్కువగా కోరుకుంటారు.

Read Also:
ఈ చిన్న పరిహారంతో సంపద పెరిగి దరిద్రం పరార్… 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...

Aadi Srinivas | హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ చెంప చెళ్లుమందా..!

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కాంగ్రెస్...