Bilva Tree: బిల్వ వృక్షానికి ప్రాముఖ్యత ఎలా పెరిగింది?

-

Bilva Tree: శివునికి ప్రీతిపాత్రమైన చెట్టు బిల్వం. ఆ నమ్మకం బిల్వానికి ఎంతో పవిత్రతను, గౌరవాన్ని తెచ్చింది. శివాలయంలో తప్పనిసరిగా కనిపించడంవల్ల కూడా బిల్వ వృక్షం పవిత్రత పెరిగింది. ఆ చెట్టులోని ఆకులు, కాయలు, పండ్లు… ఇలా ప్రతిఒక్కభాగం శివునికి ఇష్టమే. శివుని పూజించేందుకు బిల్వపత్రాలనే వాడతారు. బిల్వచెట్టు ఎక్కడ వుంటే అది పవిత్రస్థానం.

- Advertisement -

బిల్వపత్రం మూడుగా చీలి కనిపిస్తుంది. ఆ మూడు ఆకులు కలిసి ఏర్పడిన తీరు శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది. శివుడికి ప్రీతిపాత్రమైనందునే ఆ రూపంలో ఆకులు ఏర్పడ్డాయి. యజుర్వేదంలో బిల్వవృక్ష ప్రస్తావన ఉంది. కాబట్టి ఇది పురాతన కాలంనుండి పూజలందుకుంటున్న చెట్టుగా గుర్తింపు పొందింది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...