ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -17

Some Interesting Facts In The World Part-17

0
255

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.ఈ ప్రపంచంలో అతి గట్టివి కట్ చేసినా కట్ కానివి వజ్రాలు


2. ఇప్పటికీ ప్రపంచంలో 12 శాతం మంది బ్లాక్ అండ్ వైట్ టీవీలు చూస్తున్నారు.
3. ప్లాస్టిక్ టిన్స్ బాటిల్స్ కంటే కవర్లు చాలా డేంజర్
4. ఇప్పటికే డవలప్ అయిన దేశాల్లో 25 శాతం ఆహారం వృధా చేస్తున్నారట
5.కారుకి సూపర్ సేఫ్ కలర్ వైట్
6. టూరిస్ట్ లు ఎక్కడకు వెళ్లినా 25 శాతం మంది పేస్ట్ – బ్రష్ మర్చిపోతారట
7.అరటిలో 70 శాతం నీరు ఉంటుంది
8.సింగపూర్ లో వారి అనుమతి లేకుండా వైఫై వాడకూడదు ఇలా వాడితే చట్టరిత్యానేరం కేసు పెడతారు
9.క్షయ వ్యాధిని తట్టుకునే శక్తి మనిషికి ఉంటుందట.


10.స్ట్రాబెర్రీలు రోజ్ కుటుంబానికి చెందినవి