పాపం – ఇతని లంచ్ బాక్స్ లో ఏముందో చూస్తే కన్నీరు ఆగదు

-

చిన్న ఉద్యోగి అయినా పెద్ద ఉద్యోగి అయినా కచ్చితంగా ఆ ఉద్యోగంలో ఆ వ్యాపారంలో ఆ లంచ్ బాక్స్ అనేది తీసుకువెళతారు, అందులో ఉన్న ఆహరం తిని మళ్లీ తన పని తాను చేసుకుంటాడు. అయితే వారి స్దోమత బట్టీ వారికి అందులో ఆహారం ఉంటుంది. కాని ఇక్కడ ఓ వ్యక్తి తీసుకొచ్చిన లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు… ఇది చూసిన వారు అందరూ కన్నీరు పెడుతున్నారు పాపం అంటున్నారు.
కొందరు ఉన్న అన్నాన్ని ఆహారాన్ని కొంచెం తిని చాలా వేస్ట్  చేస్తూ ఉంటారు… మరికొందరు ఆ అన్నం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడతారు..మలేషియాకు చెందిన అపిత్ ఓ ఫోటో  షేర్ చేశారు. ఇందులో సెక్యూర్టీ గార్డు డ్రెస్ ధరించిన వ్యక్తి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందులో ఏముంది అంటే నీటిలో కలిపిన అన్నం, ఓ ఉల్లిపాయ, మూడు వెల్లిపాయలు మాత్రమే ఉన్నాయి.
ఇక అందులో పెరుగు కూర ఇలాంటి ఆహారం ఏదీ లేదు.. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు.. పాపం అని బాధపడ్డారు, ఆ నీళ్ల అన్నం వెల్లుల్లి ఉల్లిపాయ నంచుకుని తింటున్నాడు అతను. ఈ వ్యక్తి కుటుంబానికి దూరంగా ఉండి ఆ వచ్చే జీతంలో ఎక్కువ తన కుటుంబానికి పంపి ఉన్న డబ్బులతో ఇలాంటి ఆహారం తీసుకుంటున్నాడు… నెటిజన్లు మాత్రం ఇలాంటి ఫుడ్ కాకుండా మంచి భోజనం చేయండి మీ ఆరోగ్యం జాగ్రత్త అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...