మీకు పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే ఉందా అయితే తప్పక తెలుసుకోండి…

మీకు పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే ఉందా అయితే తప్పక తెలుసుకోండి...

0
459

మీకు పేటీఎం లేదా గూగుల్ పే లేదా ఫోన్ పే ఉందా…. మీకు పేటీఎం లేదా గూగుల్ పే లేదా ఫోన్ పే విషయమై ఎవరైనా ఫోన్ చేస్తున్నారా అయితే మీరు సైబర్ క్రైమ్ నేరగాళ్ల భారీన పడే అవకాశం ఉంది.. అందుకే జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు… ఇటీవల కాలంగా సైబర్ నేరాగాల్లు కొత్త తరహాలో ప్రజలను మోసం చేస్తున్నారు…

తాము పేటీఎం లేదా గూగుల్ పే లేదా ఫోన్ పే వారమని కాల్ చేసి సంప్రదిస్తున్నారు… మీకు పేటీఎం లేదా గూగుల్ పే లేదా ఫోన్ పే ల ద్వారా రివార్డ్ పాయింట్లు ఉన్నాయని మీకు పేటీఎం లేదా గూగుల్ పే లేదా ఫోన్ పే అప్ డేట్ వలని మీకు అధిక మొత్తంలో షాపింగ్ చేసేందుకు ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయని నమ్మించి మీకు పేటీఎం లేదా గూగుల్ పే లేదా ఫోన్ పే వివరాలను అడుగుతారు…

మీరు ఆ వివరాలను తెలుపగానే వారు షాపింగ్ చేసుకుంటారు… అందుకే ఎవ్వరికి వివరాలను తెలుప కూడదని అధికారులు తెలుపుతున్నారు… ఎవరైనా అలా అడిగితే పోలీసులకు సమాచారం అందించాలని అంటున్నారు…