త్వరలోనే 10 లక్షల ఉద్యోగాలు..కీలక ప్రకటన చేసిన మోడీ సర్కార్

0
98

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో సుమారు 10 లక్షల ఖాళీలను భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది కాలంలో మిషన్ మోడ్ లో పది లక్షల మందిని నియమించాలని పీఎం నరేంద్ర మోడీ ఆదేశించారని పీఎంవో ట్వీట్ చేసింది.

https://twitter.com/PMOIndia?