100 కోట్ల ఆస్తి కారు డ్రైవ‌ర్ తో కూతురు ప‌రార్ ట్విస్ట్ ఏమిటి అంటే

100 కోట్ల ఆస్తి కారు డ్రైవ‌ర్ తో కూతురు ప‌రార్ ట్విస్ట్ ఏమిటి అంటే

0
98

రాణీ ముఖ‌ర్జీ అనే అమ్మాయి తండ్రి వ‌జ్రాల‌కు నెగిషీ వ్యాపారం చేస్తున్నాడు, బాగా ధ‌న‌వంతులు కావ‌డంతో రామ్ లాల్ అనే వ్య‌క్తికి ఆమె తండ్రి రాణీకీ ప‌ర్స‌న‌ల్ కార్ డ్రైవ‌ర్ గా పెట్టాడు ..ఆమె ఇంజ‌నీరింగ్ చ‌దువుతోంది.. రోజూ 20 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలేజీకి కారులో అత‌ను తీసుకువెళ‌తాడు ..ఈ స‌మ‌యంలో అందంగా ఉండే ఆమెపై అంతే అందంగా ఉండే కార్ డ్రైవ‌ర్ మ‌న‌సు ప‌డ్డాడు. త‌న మ‌న‌సులో మాట చెప్పాడు.

ఆమె కూడా కొద్ది రోజులు అత‌నిని చూసి ప‌ద్ద‌తి న‌చ్చి ఒకే చేసింది, ఇద్ద‌రూ క‌లిసి కాలేజీకి వెళ్లి ఓరోజు తిరిగి రాలేదు, ఇద్ద‌రి సెల్ ఫోన్లు స్వీఛ్చాఫ్ వ‌స్తున్నాయి.. పోలీసులు ప్రేమ‌కోణంలో ఆలోచిస్తే తండ్రి మాత్రం ఆ డ్రైవ‌ర్ తో వెళ్లే టైపు కాదు అని చెప్పాడు.

చివ‌ర‌కు అక్క‌డ నుంచి 80 కిలోమీట‌ర్ల దూరంలో వీరు ఉన్న‌ట్లు తెలిసింది, వారు ఓ లాడ్జీలో రూమ్ తీసుకున్నారు, అక్క‌డ‌కు పోలీసులు వెళ్లి ఇద్ద‌రిని ప‌ట్టుకుంటే.. ఆమె తండ్రి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నాకు మాయ మాట‌లు చెప్పి మ‌న ఆస్తి కొట్టేయ‌డానికి ఇలా లేపుకువ‌చ్చాడు అని చెప్పింది, పాపం ఆ డ్రైవ‌ర్ ఇప్పుడు క‌ట‌క‌లాట పాల‌య్యాడు.