జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మీ కోసం పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు: 113
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు చివరితేదీ: జూన్ 20, 2022