MNITలో 145 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు..పూర్తి వివరాలివే?

0
258

అలహాబాద్‌(ప్రయాగ్‌రాజ్‌)లోని మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 145

పోస్టుల విభాగాలు: అప్లయిడ్‌ మెకానిక్స్‌, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ తదితరాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణతతోపాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30