వివాహ బంధాన్ని కొందరు అసలు పట్టించుకోరు.. దానికి విలువ ఇవ్వరు ..ఇలాంటి వారు భర్తని భార్యని కూడా విలువ ఇవ్వకుండా వదిలేస్తున్నారు. అయితే ఓ యువతి విచిత్రమైన కంప్లైంట్ ఇచ్చింది, దీంతో ఆమె చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.
28ఏళ్ల యువతి తనను 15ఏళ్ల క్రితం ప్రస్తుతం 31సంవత్సరాలున్న వ్యక్తి రేప్ చేశాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అతణ్ని అరెస్టు చేశారు. అయితే ముందు వీరిద్దరికి అఫైర్ ఉంది, ఇది తెలిసి ఆమె భర్త ఆమెని వదిలేశాడు, దీంతో ఆమె ఈ ప్రియుడితోనే సహజీవనం చేసింది.
ఈ మధ్య మళ్లీ ఇద్దరికి వివాదాలు వచ్చాయి. రెండు రోజుల ముందు నిందితుడు ఆమెను తన్ని ఇంట్లోంచి తరిమేశాడు. వెంటనే తన గతాన్ని తవ్వింది 15ఏళ్ల క్రితం రేప్ చేసి నా కాపురం కూల్చాడు అని కంప్లైంట్ ఇచ్చింది.. అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.