AAIలో 156 అసిస్టెంట్‌ పోస్టులు..చివరితేదీ ఎప్పుడంటే?

0
124

మినీరత్న కంపెనీ ఎయిర్‌పోర్ట్స్​‍ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 156

పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌

విభాగాలు: అకౌంట్స్​‍, ఆఫీస్, ఫైర్‌ సర్వీస్, రాజభాష

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్‌ 30

ఇంకా పూర్తి వివరాల కోసం https://www.aai.aero వెబ్ సైట్ సందర్శించండి..