ITBPలో 158 ఖాళీ పోస్టులు..నెలకు వేతనం ఎంతంటే

0
88

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి  మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 158

పోస్టుల వివరాలు: హెడ్‌ కానిస్టేబుల్‌

అర్హత: ఇంటర్మీడియట్‌ఉత్తీర్ణత. టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

 జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 08

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 07