NIEPID లో 19 ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
104

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్​‍ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజేబిలిటీస్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 19

పోస్టుల వివరాలు: లెక్చరర్‌, అసిస్టెంట్‌ అడ్మిని స్ట్రేటివ్‌ ఆఫీసర్‌ తదితరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూ స్‌లో ప్రకటన విడుదలైన 45 రోజుల్లో పంపాలి.