20 రోజులు రేప్ చేశాడు, తర్వాత అమ్మాయిని మరో దారుణం చేయమన్నాడు

20 రోజులు రేప్ చేశాడు, తర్వాత అమ్మాయిని మరో దారుణం చేయమన్నాడు

0
104

అమ్మాయిలపై దారుణాలు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, అత్యంత దారుణంగా అమానుషంగా కొందరు ప్రవర్తిస్తున్నారు, మానవ మృగాల సంఖ్య పెరిగిపోతోంది, బాలికని మోసం చేయడమే కాదు ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.

ప్రకాశం జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇక్కడ చీమకుర్తి గ్రామానికి చెందిన రామయ్య అనే యువకుడు తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో బేల్దార్ పనులు చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పాడు, ఆమె అతని ప్రేమలో పడింది, తర్వాత అతను ఆమెని పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు..

ఆ తర్వాత ఆమెని ఇంటికి తీసుకువచ్చి, పలు సార్లు అత్యాచారాం చేశాడు, ఆమె వివాహం చేసుకుంటాడు అని అనుకుంది, ఇలా 20 రోజులు ఆమెని బంధించి రేప్ చేశాడు, ఈ విషయం బయటకు చెప్పవద్దు అన్నాడు, అంతేకాదు ఆమెతో సన్నిహితంగా ఉంది అంతా వీడియో తీశాడు. ఆ తర్వాత తన మిత్రులతో ఇలా చేయాలి అని బెదిరించాడు, దీంతో బాలిక తప్పించుకుని పోలీసులకు చెప్పింది, దీంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.