కలుషిత ఆహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటవ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని చింతగుప్పలో జరిగింది. సీఆర్‌పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందిన ఈ జవాన్లు.. పాత ఆవాలు నూనెతో వండిన ఆహారం తిని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారికి సీఆర్‌పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జవాన్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై కమాండెంట్ రాజేశ్‌యాదవ్ విచారణకు ఆదేశించారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
privacy policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.