మాయలేడీ దగ్గర నుంచి 30కేజీల బంగారం… ఎలా పట్టుకున్నారో తెలుసా…

-

కేరళలో దొరికిన 30 కేజీల బంగారం రాజకీయంగా పెద్ద దుమారం లేపుతోంది… ఈ కేసులో అనుమానితురాలిగా భావిస్తున్న స్వప్నసురేష్ ని ఐటీ కార్యదర్శిని పదవిటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది… ఘటనలో దొరికిన సరిత్ అనే వ్యక్తి ముందు తాను పీఆర్ ఓఅని తెలుపగా అదికూడా అపద్దం అని తేలింది..

- Advertisement -

ప్రస్తుతం కేరళ పోలీసులు స్వప్న సురేష్ కోసం గాలిస్తున్నారు… యునైటెడ్ అరబ్ ఎరిడెట్స్ నుంచి తిరువనంతపురంలోని ఆదేశపు కాన్సులెంట్ కు ఆ బంగారం వస్తున్నట్లు సమాచారం మొత్తం 15 కోట్లు విలువైన ఈ గోల్డ్ ని కస్టమ్ అధికారులు ఏయిపోర్ట్ దగ్గర పట్టుకోవడంతో ఒక్కసారిగి స్వప్న సురేష్ పేరు వెలుగులోకి వచ్చింది…

ఈమె ఇప్పటివరకు కేరళలోని ఐటీ కార్యదర్శిగా పని చేస్తుండేది… అలాగే కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు సెక్రెటరిగా పని చేస్తుంది… దీంతో ఈ స్కాంకాస్త సీఎంవో కార్యాలయానికి అంటుకుంది… మొత్తం వ్యవహారంపై నిగ్గుతేల్చాలంటూ విపక్షాలు ఆందోళనకుదిగుతున్నాయి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...