నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద తెలంగాణలోని టీఎస్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భర్తీ చేయనున్న ఖాళీలు:16
పోస్టుల వివరాలు: డీఎస్ఆర్సీ కౌన్సెలర్, ఐసీటీసీ కౌన్సెలర్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్లు
అర్హులు: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా,బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు: 2022 ఏప్రిల్ 28 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.13,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 31, 2022