40 మందిమహిళలపై అత్యాచారానికి పాల్పడిన సీరియల్ రేపిస్ట్…

40 మందిమహిళలపై అత్యాచారానికి పాల్పడిన సీరియల్ రేపిస్ట్...

0
83

40 మంది మహిళలపై దారుణంగా అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్న కామాంధుడుని ఎట్టకేలకు పోలీసులు చేంధించారు…. నైజీరిమాలోని డాంగోరా పట్టణానికి చెందిన ఒక యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు… అపితే అప్నుడె ఇంటికి వచ్చిన తల్లి కేకలు వేయడంతో ఆమె వెంటను పోలీసులకు సమాచారం అందించింది… పోలీసులు క్షణాల్లో అక్కడకు చేరుని అతన్ని అదుపులోకి విచారించారు ఈ విచారణలో పోలీసులు విస్తులుపోయే విషయాలు బయటపడ్డాయి నిందితుడు 40 మంది మహిళలపై రేప్ చేసినట్లు విచారణలో తేలింది… 10 ఏళ్ళ వయసున్న బాలికల నుంచి 80 ఏళ్లు పైబడిన వృద్దులపైనా అత్యాచారాకికి పాల్పడినట్లు తేలింది… అయితే కామంధుడి చేతిలో బలైపోన మహిళలు పరువుపోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు… మహిళలు మందుకు వచ్చి ఫిర్యదు చేస్తే వారివివరాలు గుట్టుగా ఉంచుతామని పోలీసులు తెలిపారు…