AIIMS న్యూ ఢిల్లీలో 410 ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా..

0
102

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ జూలై 2022 సెషన్‌కు గాను కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 410

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెంట్లు, సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్లు

అర్హులు: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎమ్మెస్సీ, మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పోస్టుల్లో అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

వయస్సు: 2022 ఆగస్టు 31 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: మే 16, 2022

 పరీక్ష చివరి తేదీ: జూన్‌ 11, 2022